డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి.. ఆయన జీవితంలోని ఆసక్తికరమైన అంశాలు..!
డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ అసాధారణ వ్యక్తి. వ్యక్తి అనడం కంటే ఆయనను ఒక శక్తిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన భారత దేశపు న్యాయవేత్త.. ఆర్థికవేత్త.. సంఘ సంస్కర్త.. రాజకీయవేత్త.. అన్నింటికి మించి భారత రాజ్యాంగ రూపకర్త. అంతటి మహనీయుడి జీవితం గురించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుందాం..